(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.57. అధ్యాయః 057
Mahabharata - Shalya Parva - Chapter Topics
భీమదుర్యోధనయోర్వీరవాదః॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 9-57-0x(5228)(63360)
తతో వాగ్యుద్ధమభవత్తుములం జనమేజయ।
యత్ర దుఃఖాన్వితో రాజా ధృతరాష్ట్రోఽబ్రవీదిదం॥ 9-57-1(63361)
ధిగస్తు ఖలు మానుష్యం యస్య నిష్ఠేయమీదృశీ।
ఏకాదశచమూభర్తా యత్ర పుత్రో మమానఘ॥ 9-57-2(63362)
ఆజ్ఞాప్య సర్వాన్నృపతీన్భుక్త్వా చేమాం వసుంధరాం।
గదామాదాయ చైకాకీ పదాతిః ప్రస్థితో రణం॥ 9-57-3(63363)
భూత్వా హి జగతో నాథో హ్యనాథ ఇవ మే సుతః।
గదాముద్యంయ యో యాతి కిమన్యద్భాగధేయతః॥ 9-57-4(63364)
అహో దుఃఖం మహత్ప్రాప్తం పుత్రేణ మమ స·ంజయ।
ఏవముక్త్వా స దుఃఖార్తో విరరామ జనాధిపః॥ 9-57-5(63365)
సంజయ ఉవాచ। 9-57-6x(5229)
స మేఘనినదో హర్షాన్నినదన్నివ గోవృషః।
ఆజుహావ తదా పార్థం యుద్ధాయ యుధి వీర్యవాన్॥ 9-57-6(63366)
భీమమాహ్వయమానే తు కురురాజే మహాత్మని।
ప్రాదురాసన్సుఘోరాణి రూపాణి వివిధాన్యుత॥ 9-57-7(63367)
వవుర్వాతాః సనిర్ఘాతాః పాంసువర్షం పపాత చ।
బభూవుశ్చ దిశః సర్వాస్తిమిరేణ సమావృతాః॥ 9-57-8(63368)
మహాస్వనాః సునిర్వాతాస్తుములా రోమహర్షణాః।
పేతుస్తథోల్కాః శతశః స్ఫోటయంత్యో నభస్తలాత్॥ 9-57-9(63369)
రాహుశ్చాగ్రసదాదిత్యమపర్వణి విశాంపతే।
చకంపే చ మహాకంపం పృథివీ సవనద్రుమా॥ 9-57-10(63370)
రూక్షాశ్చ వాతాః ప్రవవుర్నీచైః శర్కరకర్షిణః।
గిరీణాం శిఖరాణ్యేవ న్యపతంత మహీతలే॥ 9-57-11(63371)
మృగా బహువిధాకారాః సంపతంతి దీశో దశ।
దీప్తాః శివాశ్చాప్యనదన్ఘోరరూపాః సుదారుణాః॥ 9-57-12(63372)
నిర్ఘాతాశ్చ మహాఘోరా బభూవూ రోమహర్షణాః।
దీప్తాయాం దిశి రాజేంద్ర మృగాశ్చాశుభవాదినః॥ 9-57-13(63373)
ఉదపానగతాశ్చాపో వ్యవర్ధంత సమంతతః।
అశరీరా మహానాదాః శ్రూయంతే స్మ భయానకాః॥ 9-57-14(63374)
ఏవమాదీని దృష్ట్వా స నిమిత్తాని వృకోదరః।
ఉవాచ భ్రాతరం జ్యేష్ఠం ధర్మరాజం యుధిష్ఠిరం॥ 9-57-15(63375)
ఏష శక్యో మయా జేతుం మందాత్మా చ సుయోధనః॥ 9-57-16(63376)
అద్య క్రోధం విమోక్ష్యామి నిగూఢం హృదయేశయం।
సుయోధనే కౌరవేంద్రే ఖాండవేఽగ్నిమివార్జునః॥ 9-57-17(63377)
శల్యమద్యోద్ధరిష్యామి తవ పాండవ హృచ్ఛయం।
నిహత్య గదయా పాపమిమం కురుకులాంతకం॥ 9-57-18(63378)
అద్య కీర్తిమయీం మాలాం ప్రతిమోక్ష్యాంయహం త్వయి।
హత్వేమం పాపకర్మాణం గదయా రణమూర్ధని॥ 9-57-19(63379)
అద్యోరుగదయా రాజన్భేత్తాఽస్మి సమరేఽనయా।
నాయం ప్రవేష్టా నగరం పునర్వారణసాహ్వయం॥ 9-57-20(63380)
సర్పోత్సర్గస్య శయనే విషదానస్య భోజనే।
ప్రమాణకోట్యాం పాతస్య దాహస్య జతువేశ్మని॥ 9-57-21(63381)
సభాయామవహాసస్య సర్వస్వహరణస్య చ।
వర్షమజ్ఞాతవాసస్య వనవాసస్య చానఘ॥ 9-57-22(63382)
అద్యాంతమేషాం దుఃఖానాం గంతాఽహం భరతర్షభ।
ఏకాహ్నా వినిహత్యేమం భవిష్యాంయాత్మనోఽనృణః॥ 9-57-23(63383)
అద్యాయుర్ధార్తరాష్ట్రస్య దుర్మతేరకృతాత్మనః।
సమాప్తం భరతశ్రేష్ఠ మాతాపిత్రోశ్చ దర్శనం॥ 9-57-24(63384)
అద్య సౌఖ్యం తు రాజేంద్ర కురురాజస్య దుర్మతేః।
సమాప్తం చ మహారాజ నారీణాం దర్శనం పునః॥ 9-57-25(63385)
అద్యాయం కురురాజస్య శంతనోః కులపాంసనః।
ప్రాణాఞ్శ్రియం చ రాజ్యం చ త్యక్త్వా శేష్యతి భూతలే॥ 9-57-26(63386)
రాజా చ ధృతరాష్ట్రోఽద్య శ్రుత్వా పుత్రం నిపాతితం।
స్మరిష్యత్యశుభం కర్మ యత్తచ్ఛకునిబుద్ధిజం॥ 9-57-27(63387)
ఇత్యుక్త్వా రాజశార్దూల గదామాదాయ వీర్యవాన్।
అభ్యతిష్ఠత యుద్ధాయ శక్రో వృత్రమివాహ్వయన్॥ 9-57-28(63388)
తముద్యతగదం దృష్ట్వా కైలాసమివ శృంగిణం।
భీమసేనః పునః క్రుద్ధో దుర్యోధనమువాచ హ॥ 9-57-29(63389)
రాజ్ఞశ్చ ధృతరాష్ట్రస్య తథా త్వమపి చాత్మనః।
స్మర తద్దుష్కృతం కర్మ యద్వృత్తం వారణావతే॥ 9-57-30(63390)
ద్రౌపదీ చ పరిక్లిష్టా సభామధ్యే రజస్వలా।
ద్యూతే చ వంచితో రాజా యత్త్వయా సౌబలేన చ॥ 9-57-31(63391)
వనే దుఃఖం చ యత్ప్రాప్తమస్మాభిస్త్వత్కృతం మహత్।
విరాటనగరే చైవ యోన్యంతరగతైరివ।
తత్సర్వం పాతయాంయద్య దిష్ట్యా దృష్టోఽసి దుర్మతే॥ 9-57-32(63392)
త్వత్కృతేఽసౌ హతః శేతే శరతల్పే పితామహః।
గాంగేయో రథినాం శ్రేష్ఠో రథినా యాజ్ఞసేనినా॥ 9-57-33(63393)
హతో ద్రోణశ్చ కర్ణశ్చ తథా శల్యః ప్రతాపవాన్।
వైరాగ్నేరాదికర్తాసౌ శకునిః సౌబలో హతః॥ 9-57-34(63394)
ప్రాతికామీ తథా పాపో ద్రౌపద్యాః క్లేశకృద్ధతః।
భ్రాతరస్తే హతాః సర్వే శూరా విక్రాంతయోధినః॥ 9-57-35(63395)
ఏతే చాన్యే చ బహవో నిహతాస్త్వత్కృతే నృపాః।
త్వామద్య నిహనిష్యామి గదయా నాత్ర సంశయః॥ 9-57-36(63396)
ఇత్యేవముచ్చై రాజానం భాషమాణం వృకోదరం।
ఉవాచ గతభీ రాజన్పుత్రస్తే సత్యవిక్రమః॥ 9-57-37(63397)
కిం కత్థనేన బహునా యుధ్యస్వేహ వృకోదర।
అద్య తేఽహం వినేష్యామి యుద్ధశ్రద్ధాం కులాధమ॥ 9-57-38(63398)
ఇతి దుర్యార్ధేనోఽక్షుద్రస్త్వయా క్షుద్రబలేన వై।
శక్యస్రాసయితుం వాచా న చాన్యః ప్రాకృతో యథా॥ 9-57-39(63399)
చిరకాలేప్సితం దిష్ట్యా హృదయస్థమిదం మమ।
త్వయా సహ గదాయుద్ధం త్రిదశైరుపపాదితం॥ 9-57-40(63400)
కిం వాచా బహునోక్తేన కత్థితేన చ దుర్మతే।
వాణీ సంకోచ్యతామేషా కర్మణా మా చిరం కృథాః॥ 9-57-41(63401)
తస్య తద్వచనం శ్రుత్వా సర్వ ఏవాభ్యపూజయన్।
రాజానః సోమకాశ్చైవ యే తత్రాసన్సమాగతాః॥ 9-57-42(63402)
తతః సంపూజితః సర్వైః సంప్రహృష్టతనూరుహః।
భూయో ధీరాం మతిం చక్రే యుద్ధాయ కురునందనః॥ 9-57-43(63403)
తం మత్తమివ మాతంగం తలశబ్దైర్నరాధిపాః।
భూయః సంహర్షయాంచక్రుర్దుర్యోధనమమర్షణం॥ 9-57-44(63404)
తం మహాత్మా మహాత్మానం గదాముద్యంయ పాండవః।
అభిదుద్రావ వేగేన ధార్తరాష్ట్రం వృకోదరః॥ 9-57-45(63405)
బృంహంతి కుంచరాస్తత్ర హయా హేషంతి చాసకృత్।
శస్త్రాణి చాప్యదీప్యంత పాండవానాం జయైషిణాం ॥ 9-57-46(63406)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి కదాయుద్ధపర్వణి సప్తపంచాశత్తమోఽధ్యాయః॥ 57 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-57-16 నైష శక్తో రణే జేతుం మందాత్మా మాం సుయోధన ఇతి ఝ.పాఠః॥
9-57-41 వాణీ సంపద్యతామితి ఝ.పాఠః॥
9-57-57 సప్తపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.